
Vishwanath Sons: బాక్సాఫీస్ వద్ద షాకింగ్ వసూళ్లు.. సూర్య రికార్డులు బ్రేక్!
విశ్వనాథ్ సన్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతోంది. సూర్య కెరీర్‌లో ఇప్పటివరకు చూడని స్థాయిలో ప్రతి షోకి టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. దీంతో వీకెండ్ కి థియేటర్ల సంఖ్యను మరింత పెంచేశారు మేకర్స్. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడంతో ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ కూడా షాక్ అవుతున్నారు.…




