SUV triple race

Kylaq Vs Mahindra 3XO Performance Comparison

Kylaq Vs Mahindra 3XO: స్కోడా కైలాక్ వర్సెస్ మహీంద్రా 3XO: ఆటోమొబైల్ రంగంలో కొత్త చర్చ!!

Kylaq Vs Mahindra 3XO:భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జరిగిన ఒక వినూత్నమైన ట్రిపుల్ డ్రాగ్ రేస్‌లో (Triple Drag Race) కొత్తగా వచ్చిన స్కోడా కైలాక్ (Skoda Kylaq), మహీంద్రా 3XO మరియు హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఈ…