t news

Kavitha

Kavitha:కేసీఆర్ కు షాక్‌.. టీ న్యూస్ ఛానెల్ క‌విత నోటీసులు

Kavitha: కేసీఆర్ కు మ‌రో షాక్ ఇచ్చారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. టీ న్యూస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లీగల్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేశారు క‌విత‌.…