
Tablets: టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే!
Tablets: చాలామంది వ్యాధులు వచ్చిన సమయంలో టాబ్లెట్లు వేసుకుంటారు. ఇక కొంతమంది ట్యాబ్లెట్ల పరిమాణం పెద్దగా ఉందని విరిచి రెండు ముక్కలు చేసుకొని వేసుకుంటారు. అయితే స్కోర్ లైన్ లేని టాబ్లెట్లను అస్సలు విరిచి వేసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సూచనలు లేకుండా ఏ టాబ్లెట్లను కూడా విరిచి వేసుకోవద్దని చెబుతున్నారు. ఒకవేళ టాబ్లెట్లను విరిస్తే…
