Amit Shah: అమిత్ షా కు సరెండర్ కానున్న దళపతి విజయ్ ?
Amit Shah: తమిళనాడు రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరు అందుతుంది. ఈ మేరకు ఇప్పటినుంచే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. దళపతి విజయ్ టీవీ కే పార్టీ పెట్టి రంగంలో దిగబోతున్నాడు.Amit Shah Amit Shah Keeps Options Open For Thalapathy Vijay ఆయన ఎక్కడ సభ పెట్టిన లేదా … Read more