Amit Shah: అమిత్ షా కు సరెండర్ కానున్న దళపతి విజయ్ ?

Amit Shah Keeps Options Open For Thalapathy Vijay
Amit Shah Keeps Options Open For Thalapathy Vijay

Amit Shah: తమిళనాడు రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరు అందుతుంది. ఈ మేరకు ఇప్పటినుంచే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. దళపతి విజయ్ టీవీ కే పార్టీ పెట్టి రంగంలో దిగబోతున్నాడు.
Amit Shah

Amit Shah Keeps Options Open For Thalapathy Vijay

ఆయన ఎక్కడ సభ పెట్టిన లేదా రోడ్ షో నిర్వహించిన లక్షల్లో జనాలు వస్తున్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అవుతాడని ఇప్పటినుంచే అంచనా వేసుకుంటున్నారు. అయితే దళపతి విజయ్ ని క్యాష్ చేసుకోవాలని అమిత్ షా టీం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన నటించిన జననాయకుడు సినిమాకు అడుగడుగునా అడ్డు తలుగుతోందట బిజెపి. ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఇలా చికాకు తెప్పిస్తున్నారట బిజెపి పెద్దలు. Amit Shah

Also REad: Harish Rao: NTV రిపోర్ట‌ర్లు అరెస్ట్‌…రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్ ?

అయితే ఈ చిక్కులో నేపథ్యంలో స్టాలిన్ ను ఎలాగైనా ఓడించాలన్న కసితో బిజెపితో చేతులు కలిపేందుకు విజయ్ ళపతి కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే అమిత్ షా తో కూడా సమావేశం కాబోతున్నారట విజయ్. ఈ సమావేశంలో పొత్తు కుదిరితే బిజెపితో విజయ్ ఎన్నికలకు వెళ్ళనున్నాడు. ఇదే జరిగితే ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు. Amit Shah

Also REad: Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?

Share your love