Tanuja: బిగ్ బాస్ సాక్షిగా లవ్ కన్ఫర్మ్ చేసిన తనూజ పవన్ సాయి..”అది నా పిల్ల రా” అంటూ వార్నింగ్.!

Tanuja confirmed her love for Pawan Sai as a Bigg Boss witness

Tanuja: తనూజ ముద్దమందారం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా తనూజ ఆడ శివంగిలా ఆడతూ టైటిల్ ఫేవరెట్ గా మారిపోయింది. అంతే కాదు చాలామంది ఈసారి కప్పు కొట్టేది అమ్మాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యామిలీ వీక్ తర్వాత చాలామంది కుటుంబ సభ్యులు స్టేజి మీదకి … Read more