Tanuja: బిగ్ బాస్ సాక్షిగా లవ్ కన్ఫర్మ్ చేసిన తనూజ పవన్ సాయి..”అది నా పిల్ల రా” అంటూ వార్నింగ్.!

Tanuja confirmed her love for Pawan Sai as a Bigg Boss witness

Tanuja: తనూజ ముద్దమందారం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా తనూజ ఆడ శివంగిలా ఆడతూ టైటిల్ ఫేవరెట్ గా మారిపోయింది. అంతే కాదు చాలామంది ఈసారి కప్పు కొట్టేది అమ్మాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్యామిలీ వీక్ తర్వాత చాలామంది కుటుంబ సభ్యులు స్టేజి మీదకి కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు.

Tanuja confirmed her love for Pawan Sai as a Bigg Boss witness

ఈ నేపథ్యంలోనే తాజాగా తనూజ కోసం స్టేజ్ మీదకి ముద్దమందారం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన సీరియల్ నటి హరిత జాకి,ముద్దమందారం సీరియల్ హీరో పవన్ సాయి లు వచ్చారు. అయితే ఇందులో పవన్ సాయి డబ్బాలో నుండి ఒక పిక్చర్ తీయగా అర్జున్ రెడ్డి కటౌట్ బయటపడింది.ఇక అర్జున్ రెడ్డి ఫేమస్ డైలాగ్ చెప్పు అని నాగార్జున అడగడంతోనే అది నా పిల్లరా అంటూ పవన్ సాయి డైలాగ్ చెప్తారు.(Tanuja)

Also Read: Heroine: “నీ మొహానికి కారు కావాలా” అంటూ హీరోయిన్ తల్లికి అవమానం.. కట్ చేస్తే లగ్జరీ కారు కొన్న…

అయితే ఈ డైలాగ్ హౌస్ లోని పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చేలా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేలా ఉంది అంటూ ఈ ప్రోమో చూసిన జనాలు కామెంట్లు పెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా తనూజ పవన్ సాయి మధ్య రిలేషన్ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.

Tanuja confirmed her love for Pawan Sai as a Bigg Boss witness

ఇక వీళ్ళు స్టేజ్ మీద ఎంట్రీ ఇవ్వడంతోనే తనుజ కూడా ఎమోషనల్ అయింది. అలా పవన్ సాయికి మొదట పెళ్లి అయినప్పటికీ తనుజ కోసమే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఈమెతో డేటింగ్ చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా బిగ్ బాస్ సాక్షిగా మరోసారి వీరి మధ్య ఉన్న లవ్ బయటపడింది అంటూ ప్రోమో చూసిన వాళ్లు కామెంట్లు పెడుతున్నారు.(Tanuja)

Share your love