Tarique Rahman: భారత్ పర్యటనకు షేక్ హసీనా అప్పగింతే షరతు

tarique-rahman-sheikh-hasina-bangladesh

Tarique Rahman భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగిస్తేనే పర్యటన సాధ్యమని భారత్ కు బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.