TDP: మోడీని ప్రతిపక్ష మహిళా ఎంపీలు కొరికే అవకాశం ఉంది…దీపక్ రెడ్డి సంచలనం !
TDP: తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధి దీపక్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడు టీవీ డిబేట్లో కనిపిస్తూ.. తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి నాయకులను జోకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఎయిర్ ఇండియా విషయంలోనూ ఇంగ్లీష్ ఛానల్ డిబేట్లో మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు దీపక్ రెడ్డి. ఎయిర్ ఇండియా సమస్యలు నారా…
