TDP MLA Bojjala: డ్రైవర్ రాయుడు హత్య కేసులో ట్విస్ట్..టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల నోటీసులు ?
TDP MLA Bojjala: డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ తరుణంలోనే, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు. జనసేన కార్యకర్త, డ్రైవర్ రాయుడు హత్యకేసులో కీలక సమాచారం సేకరించారట చెన్నై పోలీసులు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిను విచారించనున్నారు పోలీసులు. TDP MLA Bojjala TDP MLA Bojjala police notices సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనను … Read more