

TDP MLA Bojjala: డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ తరుణంలోనే, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు. జనసేన కార్యకర్త, డ్రైవర్ రాయుడు హత్యకేసులో కీలక సమాచారం సేకరించారట చెన్నై పోలీసులు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిను విచారించనున్నారు పోలీసులు. TDP MLA Bojjala
TDP MLA Bojjala police notices
సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే తనను ప్రలోభపెట్టారని మృతుడు డ్రైవర్ రాయుడు స్పష్టం చేశారు. జనసేన మాజీ నేత వినుత కోట దంపతులను హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని స్కెచ్ వేశాడట. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడు టీడీపీ కార్యకర్త సుజిత్ రెడ్డితో కలిసి ప్లాన్ చేశాడట రాయుడు. రూ.30 లక్షలు నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ మేరకు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు రాయుడు. TDP MLA Bojjala
Also Read: Jagan: కర్మకాలి జగన్ అధికారంలోకి వస్తే, కూరలో పసుపు వేయడానికి కూడా వణికిపోతారు ?
జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్ సోదరులు సహకారం.. పేట చంద్రను విచారించారు చెన్నై పోలీసులు. తాజాగా ఈరోజు మరికొంత మందిని విచారించనున్నారు చెన్నై పోలీసులు. కీలక ఆధారంగా మారిన డ్రైవర్ రాయుడు పోస్టుమార్టం రిపోర్ట్ రెడీ చేసినట్లు సమాచారం. తనపైన జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో కొట్టే సాయి ప్రసాద్ ఒకడని వెల్లడించారు కోట వినుత. TDP MLA Bojjala
Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడకు చిక్కులు ?






