Dhulipalla Narendra: టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో భారీ చోరీ

Massive theft at TDP MLA Dhulipalla Narendra's house

Dhulipalla Narendra: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ సంఘటన బయటకు రావడంతో ఏపీలో కలకలం చోటుచేసుకుంది. Dhulipalla Narendra Massive theft at TDP MLA Dhulipalla Narendra’s house పొన్నూరు కూటమి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడ్డట్లు సమాచారం అందుతోంది. … Read more