tdpvsycp

minister lokesh

minister lokesh: రెడ్ బుక్ పై నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. వైసీపీ నేతలపై కేసులు!

ఏపీలో రెడ్ బుక్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీచర్లపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదైన నేపథ్యంలో, మంత్రి నారా లోకేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.