Teenmaar Mallanna: తీన్మార్‌ మల్లన్న నుంచి చేజారిపోయిన Q News యూట్యూబ్ ఛానల్ ?

Q News YouTube channel that has been taken over by Teenmar Mallanna

Teenmaar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుగా పేరుగాంచిన తీన్మార్ మల్లన్న, ఇంటి పంచాయితీ తెరపైకి వచ్చింది. ఇంటి పంచాయితీ కారణంగా తన క్యూ న్యూస్ ఛానల్ కోల్పోయే ప్రమాదం వచ్చి పడింది. దీనికి సంబంధించిన న్యూస్ గులాబీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్తి పంపకాలలో వచ్చిన గొడవల కారణంగా తీన్మార్ మల్లన్న నుంచి క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ చేజారినట్లు తెలుస్తోంది. Teenmaar Mallanna Q News YouTube channel that has been taken … Read more