Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము.. రూ.1000 కోట్లు ?
Congress: కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము రూ.1000 కోట్లు ఇవ్వాల్సిందేనని అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిధులు సమకూర్చాలని ఢిల్లీ భేటీలో రేవంత్, మంత్రులకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారట. కేరళ ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ. 50 కోట్ల పైనే సేకరించాలని టార్గెట్ ? చేశారని అంటున్నారు. Congress Congress Telangana’s money for Kerala elections దాదాపు రూ. 800 నుంచి 1000 కోట్లు అవసరం అవుతాయని తేల్చేశారట … Read more