Bharat Future City: ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కోసం రేవంత్ ప్లాన్ ఏంటి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సీఎంఓ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు. సదస్సు నిర్వహణ, అతిథుల భాగస్వామ్యం మరియు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే తాను స్వయంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. Bharat Future City Global Summit రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం … Read more