Shaadi Mubarak: కేటీఆర్ పిలుపు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
Shaadi Mubarak పథకంపై స్టే నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రద్దు కుట్రపై బీఆర్ఎస్ ఆందోళన.