
Telangana Rain: రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు.. బీ అలర్ట్!!
తెలంగాణలో వెదర్ కండిషన్స్ సడన్‌గా మారిపోయాయి. మరో రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచికొట్టే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో కప్పేయడంతో సిటీల్లో ఒక్కసారిగా చీకటి పడింది. ఆఫీసుల నుంచి బయలుదేరే ఎంప్లాయ్స్, జనాలకి ఇది కాస్త టెన్షన్ కలిగించే విషయమే. telangana heavy…

