
Telangana Weather: మణుగూరులో 37 డిగ్రీల ఉష్ణోగ్రత.. అక్టోబర్‌లో ఎండలు ఎందుకు పెరుగుతున్నాయి?
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అక్టోబర్ 10వ తేదీన గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ఆందోళన రేకెత్తించింది. అక్టోబర్ మాసంలో సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం…
