telangana

Telangana

Telangana: స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు.!

Telangana: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది. పాత పాల్వంచలో బ్యాలెట్ బాక్స్ లు పట్టుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఓ వ్యక్తి దొరికినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో బ్యాలెట్ బాక్సును, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు బీఆర్ఎస్ నేతలు. Telangana Telangana The ballot boxes that were…

kavitha owaisi

Kavitha: ఒవైసీ బ్రదర్స్ పై కల్వకుంట్ల కవిత వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు ?

Kavitha: ఒవైసీ బ్రదర్స్ కి కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. అధికారం ఎక్కడ ఉంటే ఒవైసీ సోదరులు అక్కడ ఉంటారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో ఉన్నారన్నారు. రేవంత్ అధికారంలోకి రాగానే ఆయనకు మద్దతు ఇస్తున్నారని వెల్ల‌డించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. Kavitha Kalvakuntla Kavitha’s controversial…

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

Pawan Kalyan : తెలంగాణ అంటే వ‌ణుకు..ప్రచారం రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ ?

Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ బరిలోకి దిగింది. అయితే ఈ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్…

Congress

Congress: జీవన్ రెడ్డిపై వేటు..రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం ?

Congress: జగిత్యాల జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జగిత్యాల జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నార‌ట‌. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ మనుషులకి బీ ఫారం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. Congress Jeevan Reddy dismissal Revanth…

CM Revanth Reddy Setback for Revanth Reddy in the High Court

CM Revanth Reddy: హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ త‌గిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. CM Revanth Reddy CM Revanth Reddy Setback for Revanth Reddy in the High Court 2023 సంవత్సరంలో…

Telangana

Telangana: తెలంగాణ పెన్ష‌న్ దారుల‌కు శుభ‌వార్త‌..రూ.4000 పెన్ష‌న్ పై ప్ర‌క‌ట‌న‌ ?

Telangana: తెలంగాణ పెన్ష‌న్ దారుల‌కు శుభ‌వార్త‌..రూ.4000 పెన్ష‌న్ పై ప్ర‌క‌ట‌న వెలువడింది. మార్చి 31 తర్వాత రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఇస్తాము అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అయితే, దీనిపై గులాబీ పార్టీ ట్రోలింగ్ చేస్తోంది. Telangana Good news for Telangana pensioners Announcement on…

Telangana Harish Rao slams revanth reddy

Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత

Harish Rao: కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. 70 ఏండ్ల కేసీఆర్‌ను పట్టుకొని అహంకారంతో “రా” అని సంబోధిస్తూ.. సీఎం హోదాలో వెలమల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కౌంట‌ర్ ఇచ్చారు…

Telangana 8th grade students who went to school drunk

Telangana: మద్యం తాగి పాఠశాలకు వెళ్లిన 8వ తరగతి విద్యార్థులు ?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు, లిక్కర్ దుకాణాలు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వంలో ఎక్కువగా ఉన్నాయన్న కాంగ్రెస్.. ఇప్పుడు తమ ప్రభుత్వం లో కూడా లిక్కర్ సేల్స్ ను ఎంకరేజ్ చేస్తోంది. ఎన్నికల హడావిడి మొదలయితే ఈ లిక్కర్ అమ్మకాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పట్టణాలలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న…

Medaram Jathara

Medaram Jathara: మేడారంలో క‌ల‌క‌లం…వారానికే విరిగిపోతున్న రాతి కట్టడాలు ?

Medaram Jathara: మేడారంలో క‌ల‌క‌లం నెల‌కొంది. మేడారం రాతి కట్టడాలు వారానికే విరిగిపోతున్నాయని వార్త‌లు వ‌స్తున్నాయి. సమ్మక్క గద్దె చుట్టూ కూలిపోయిన వెదురు బొంగు ఆకారంలో రాతి కట్టడాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. Medaram Jathara Medaram Jathara Stone structures crumbling within a week 100 ఏళ్ళు చెక్కుచెదరకుండా ఉంటాయని గొప్పలు చెప్పింద‌ని రేవంత్…

Telangana

Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మ‌ళ్లీ దోపిడీ షురూ ?

Telangana: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా ఉద్యోగులు హ‌డా విడి పెరిగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతర్రాష్ట్ర బదిలీల పేరుతో 1943 మంది ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణకు బదిలీ అవ్వడానికి రేవంత్ సర్కార్ సుముఖతంగా ఉన్న‌ట్లు గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. Telangana Telangana Andhra employees move…