
RAJ GOPAL REDDY : 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనా..? రేవంత్ రెడ్డి పార్టీనా..?
RAJ GOPAL REDDY : అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై రాజ్ గోపాల్ రెడ్డి సెన్షేషన్ కామెంట్స్ చేశారు. మరో పది సంవత్సరాల పాటు నేను సీఎం అని రేవంత్…









