Telugu cinema

Sree Sree: క్లాసిక్ టైటిల్‌తో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. వైరల్ అవుతున్న ‘శ్రీశ్రీ’ ఫస్ట్ లుక్!

Malayalam star Dulquer Salmaan and glamour beauty Pooja Hegde’s film DQ41 is now titled 'Srisri.' Directed by Ravi Babu, the first-look poster, with a college backdrop, has gone viral. With the tagline 'Love Will Spark Again,' this romantic entertainer raises huge expectations in Tollywood.

శాంత కుమారి: నటభూషణ్ శోభన్‌బాబు సతీమణి కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి చెన్నైలో వయోభారంతో కన్నుమూశారు. దశాబ్దాల ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపిన ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో విషాదాన్ని చవిచూసింది. అభిమానులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.