Telugu Movie Trailer

Suriya Vishwanath: ట్రైలర్‌తో హల్చల్.. ఆగస్టు 14న పాన్ ఇండియా రిలీజ్!

Suriya Vishwanath: ట్రైలర్‌తో హల్చల్.. ఆగస్టు 14న పాన్ ఇండియా రిలీజ్!

విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్‌తో సూర్య మరోసారి అదరగొట్టాడు! వెంకీ అట్లూరి దర్శకత్వం, నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

Pallaburusu | కొడుకుపై కేసు వేసిన తండ్రి .. తెలంగాణ పల్లె నేపథ్యంలో ఆస‌క్తిక‌రంగా ‘పళ్లబురుసు’ ట్రైలర్

Annapurna Studios, riding high on 'Lenin's success, unveils the trailer for 'Pallaburusu,' a Telangana village comedy-drama. The film’s vibrant posters and teaser built strong buzz, and this new trailer amplifies the excitement with its rural charm, promising a delightful theatrical experience.