
Telusu Kada: ‘తెలుసు కదా’ కి సెన్సార్ షాక్.. బోల్డ్ కంటెంట్ కట్!!
Telusu Kada: సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజా కోన దర్శకత్వంలో రూపొందిన ‘తెలుసు కదా’ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 6 కట్స్‌తో U/A సర్టిఫికెట్ (Certificate) జారీ చేసింది. మొత్తం రన్‌టైమ్ 136 నిమిషాలుగా…
