Congress: 300 ఎకరాల TGSIIC భూములపై కన్నేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో మ‌రో కాంగ్రెస్ నేత భారీ స్కాంకు తెర‌లేపారు. 300 ఎకరాల TGSIIC భూములపై కన్నేశాడ‌ట‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయంలో TGSIIC కి కేటాయించిన భూమిలో అభివృద్ధి పనులకు మారం కావాలని అనుమతులు తీసుకొని పెద్ద గుట్టను మాయం చేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై వార్త‌లు వ‌స్తున్నాయి. Congress Congress MLA sets eyes on 300 acres of TGSIIC lands నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 300 … Read more