The Paradise balance

Nani Paradise Aims For Global Reach

Paradise: నానికి తలనొప్పిగా ‘ ది ప్యారడైజ్’.. 40 రోజుల బ్యాలెన్స్.. మేకర్స్ కీలక నిర్ణయం!!

Paradise: సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది పారడైజ్’ (The Paradise) ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా సాగుతున్నప్పటికీ, ఇంకా దాదాపు నలభై రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం ఇప్పటికే మేజర్…