The Paradise Box Office

nani

Nani: ‘ది పారడైజ్’ 11 రోజుల వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే..

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది పారడైజ్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం తన రెండో ఆదివారం అంటే 11వ రోజున భారత మార్కెట్లో ₹2.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో ఈ సినిమా సాధించిన మొత్తం నెట్ కలెక్షన్లు ₹115.10…