ఆకట్టుకుంటున్న “బాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్
కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో భారీ చిత్రాలు నిర్మిస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బ్యానర్ గా పేరు తెచ్చుకుంటోంది కేవీఎన్ ప్రొడక్షన్స్. ఈ సంస్త తెస్పియన్ ఫిలింస్ తో కలిసి నిర్మిస్తున్న మలయాళ మూవీ బాలన్. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా … Read more