
Dubai Airport Attacks: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు !
Dubai Airport Attacks: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్యయుద్ధ వాతావరణ నెలకొంది. రెండు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయిల్ అలాగే అమెరికాను ఏమీ చేయలేక గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది ఇరాన్. అయితే దుబాయ్ లాంటి ప్రధాన దేశాలలో కూడా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దుబాయ్ కి వెళ్లిన ఇండియన్స్ అక్కడే…

