Dubai Airport Attacks: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు !

Dubai Airport Attacks

Dubai Airport Attacks: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్యయుద్ధ వాతావరణ నెలకొంది. రెండు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయిల్ అలాగే అమెరికాను ఏమీ చేయలేక గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది ఇరాన్. అయితే దుబాయ్ లాంటి ప్రధాన దేశాలలో కూడా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దుబాయ్ కి వెళ్లిన ఇండియన్స్ అక్కడే చిక్కుకున్నారు. Dubai Airport Attacks

Dubai Airport Attacks thummala struck in dubai

ఇందులో భాగంగానే తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఊహించని పరిణామం ఎదురయింది. దుబాయిలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు రోజుల కిందట కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం సంభవించిందట. దీంతో వాళ్లకు చికిత్స అందించేందుకుగాను దుబాయ్ వెళ్లారట తుమ్మల నాగేశ్వరరావు. Dubai Airport Attacks

Also Read: HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బ‌ట్ట బ‌య‌లు

అయితే దుబాయ్ విమానాశ్రయంలో దాడులు జరిగిన నేపథ్యంలో అన్ని విమానాలను రద్దు చేసింది అక్కడి సర్కార్. దీంతో సురక్షితంగా ఉన్నప్పటికీ.. విమానాశ్రయం క్లియరెన్స్ ఇచ్చేంతవరకు ఇండియా తిరిగి రాలేని పరిస్థితిలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. Dubai Airport Attacks

Also Read: TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu