ticket prices

cinema-tickets-telangana-movie-theaters

Cinema tickets: తెలంగాణలో రోజుకు 5 షోలు ఖాయం.. 25% సీట్లు నాన్-ప్రీమియానికే!

సినిమా లవర్స్‌కి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ కాస్ట్లీ అవుతున్న టికెట్స్ తో సతమతమవుతున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఇది నిజంగా బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సినిమా హాల్స్‌లో సామాన్యులకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలా తెలంగాణ గవర్నమెంట్ ఒక అదిరిపోయే ప్లాన్ రెడీ చేసింది. థియేటర్ల…