Times movie streaming

Naslen Movie OTT : నాస్లెన్ మాలీవుడ్ Times OTT విడుదల తేదీ ఖరారు.. తెలుగు వెర్షన్ సిద్ధం

నస్లెన్ నటించిన మలయాళ డార్క్ కామెడీ డ్రామా మాలీవుడ్ Times జూలై 3, 2026న Jio Hotstarలో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగుతో పాటు మరో భాషల్లోనూ అందుబాటులో ఉండటం వల్ల థియేటర్లలో మిశ్రమ స్పందనలు పొందిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో కొత్త ఆదరణ దక్కే అవకాశం ఉంది.