Toes: కాలి వేళ్ళతో మహిళల జాతకం తెలుసుకోవచ్చా..ఇదిగో ట్రిక్కు ఇదే ?
Toes: కాలి వేళ్లను చూసి చాలామంది వ్యక్తి యొక్క క్యారెక్టర్ చెబుతూ ఉంటారు. పొడవుగా ఉండే వ్యక్తులలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయని నమ్ముతారు. అలాంటివారు చాలా ధైర్యవంతంగా ఉంటారు. నిర్ణయాలను తీసుకోవడంలో చాలా మెరుగ్గా ఉంటారు. వీరికి ఇతరులను ప్రోత్సహించే సామర్థ్యం అధికంగా ఉంటుంది. వారు ఎదుర్కొనే సమస్యలను సమర్ధవంతంగా చూసుకుంటారు. వారి లక్ష్యాలను సాధించడంలో ఎంతగానో కృషి చేస్తారు. మూడవ వేలు పొడవుగా ఉండేవారు. శారీరకంగా మానసికంగా, బలహీనంగా ఉంటారని పురాణాలలో వెల్లడించబడింది. అయితే … Read more