
Toothbrush: ఒకే బ్రష్ లను ఎక్కువ రోజులు వాడుతున్నారా…అయితే ప్రమాదమే?
Toothbrush: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చాలామంది చేసే పనిలో మొదటిది బ్రష్ వేయడం. పూర్వకాలంలో చాలామంది బ్రష్ లను వాడేవారు కాదు తరచూ వేప పుల్లలను వేసుకొని పళ్ళను తోమేవారు. వేప పుల్లలతో పళ్ళను తోమడం వల్ల వారి పళ్ళు ఎంతో బలంగా, తెల్లగా తయారయ్యేవి. ఇక వేప పుల్లలను మానేసిన అనంతరం ఎక్కువగా…
