TPCC Chief Mahesh Kumar Goud: కాంగ్రెస్ లోకి కవిత..? అడుగుపెడితే రాజీనామా చేస్తా.. టీపీసీసీ వార్నింగ్ ?

TPCC Chief Mahesh Kumar Goud

TPCC Chief Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పార్టీని వదిలి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో చర్చలు కూడా జరిగాయట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కవిత చేతులు కలిపినట్లు గులాబీ పార్టీ నేతలు కూడా … Read more