TPCC Chief Mahesh Kumar Goud: కాంగ్రెస్ లోకి కవిత..? అడుగుపెడితే రాజీనామా చేస్తా.. టీపీసీసీ వార్నింగ్ ?

TPCC Chief Mahesh Kumar Goud
TPCC Chief Mahesh Kumar Goud
TPCC Chief Mahesh Kumar Goud

TPCC Chief Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పార్టీని వదిలి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో చర్చలు కూడా జరిగాయట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కవిత చేతులు కలిపినట్లు గులాబీ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. TPCC Chief Mahesh Kumar Goud

TPCC Chief Mahesh Kumar Goud comments on kavitha

వాకిటి శ్రీహరి, వి6 వివేక్, అట్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే తెలంగాణ మహిళా మంత్రిగా కల్వకుంట్ల కవితకు చాన్స్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి పావులు కదిపారట. కానీ చివరి క్షణంలో కొంతమంది అసలు సీసలు కాంగ్రెస్ వాదులు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తాజాగా తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. TPCC Chief Mahesh Kumar Goud

Also Read: Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స‌…కార‌ణం ఇదే!

కల్వకుంట్ల కవిత తమ పార్టీలో చేరుతానని పదేపదే చెబుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవితను వ్యతిరేకించేది తానేనంటూ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారట. కాంగ్రెస్ పార్టీలో ఆమె కంటే ఎంతో గొప్పనైన నాయకులు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఒకవేళ కాంగ్రెస్ లోకి కవిత వస్తే తాను పదవికి కూడా అవసరమైతే కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు కూడా గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. TPCC Chief Mahesh Kumar Goud

Also Read: Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్క‌లో వేస్తాం

Leave a Comment