Trip

Raventh Reddy

Revanth Reddy: 78వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 78వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు — కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక భేటీలో ఎన్నికల సంఘంపై ఆరోపణలపై చర్చించనున్నారు.