Tulasani

Revant Reddy

కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ: రేవంత్ రెడ్డికి చెమటలు పట్టిస్తామన్న తలసాని

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో త్వరలో భారీ సభ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సిరిసిల్ల సభ, ఖైరతాబాద్ ఉప ఎన్నికపై ఆయన వ్యాఖ్యలు.