Ys Jagan: జగన్ అభిమానులను జైలుకు పంపిన తుమ్మల కొడుకు ?

Ys Jagan

Ys Jagan: జగన్ అభిమానులపై కేసులు పెట్టి జైలుకు పంపాడ‌ట‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు ర్యాలీలో పాల్గొన్నందుకు 11 మంది పై క్రిమినల్ కేసులు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే. అందులో ఎనిమిది మందికి 13 రోజుల పాటు రిమాండ్ విధించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించగా 11మందిపై క్రిమినల్ కేసులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. Ys Jagan Thummala … Read more