

Ys Jagan: జగన్ అభిమానులపై కేసులు పెట్టి జైలుకు పంపాడట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు ర్యాలీలో పాల్గొన్నందుకు 11 మంది పై క్రిమినల్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అందులో ఎనిమిది మందికి 13 రోజుల పాటు రిమాండ్ విధించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించగా 11మందిపై క్రిమినల్ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. Ys Jagan
Thummala son sent ys Jagan fans to jail
అయితే మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ ప్రమేయంతోనే పోలీసులు వారికి నచ్చినట్లు కేసులు పెట్టారని జగన్ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ అభిమానుల ర్యాలీ టీడీపీ కార్యాలయం వద్ద నుండి వెళ్లినట్లు సమాచారం. ఈ తరుణంలో ఏపీకి చెందిన టీడీపీ నేతల వీడియోలను చూపిస్తూ కవ్వింపునకు దిగారట టీడీపీ నేతలు. Ys Jagan
Also Read: Ys Jagan: జగన్ అభిమానులపై లాఠీఛార్జ్ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి ?
దీంతో తట్టుకోలేని జగన్ అభిమానులు జై జగన్ అంటూ నినదించారట. దీన్ని ఆసరా చేసుకుని టీడీపీ కార్యాలయం లోపలికి వెళ్లి వాచ్ మెన్‌ను దూషించారని, ఆఫీస్‌ను ధ్వంసం చేశారని వాచ్మెన్ చేత ఫిర్యాదు చేయించారట నాయకులు. దీంతో జగన్ అభిమానులపై కేసులు పెట్టి జైలుకు పంపాడట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్. దీనిపై వాస్తవం తెలియాల్సి ఉంది. Ys Jagan
Also Read: CM Revanth Reddy: రాష్ట్రపతికి ఘోర అవమానం..మరో వివాదంలో సీఎం రేవంత్ ?







