TVK Vijay NDA

BJP Strategy For South India Expansion

BJP Strategy: జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హవా.. దక్షిణాది ఎన్డీఏ బాధ్యతలు ఆయనకేనా?

BJP Strategy: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా ఎదుగుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకు వచ్చిన గుర్తింపును చూసి, బీజేపీ అగ్రనాయకత్వం ఆయన సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని యోచిస్తోంది. దక్షిణాదిన ఎన్డీఏ (NDA) బలాన్ని పెంచడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నారనే చర్చ నడుస్తోంది.…