Hormuz Strait: అమెరికా మ్యాప్‌లో హార్ముజ్ జలసంధి.. ట్రంప్ సంచలన నిర్ణయం!

news

అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్‌లో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చోక్ పాయింట్లలో ఒకటైన Hormuz Strait ను అమెరికా భూభాగంగా చూపిస్తూ ఆయన ఒక మ్యాప్ ను తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో అంతర్జాతీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదని, అమెరికా భవిష్యత్తు … Read more