IRAN- ISRAEL AMERICA WAR :యుద్దం ఆపేద్దాం.. ట్రంప్ న‌కు స‌హాయ‌కులు సూచ‌న

Donald Trump

IRAN- ISRAEL AMERICA WAR : ఇరాన్-ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. యుద్దాన్ని ముగించేందుకు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఎగ్జిట్ స్ట్రాల‌జీ పై దృష్టి సారించాల‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు సూచించిన‌ట్టు స‌మాచారం. పెరుగుతున్న చ‌మురు ధ‌ర‌లు, సుదీర్ఘ పోరాటం రాజ‌కీయంగా ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని స‌హాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ పేర్కొంది. ట్రంప్ సంప్ర‌దాయ మ‌ద్ద‌తుదారులు ఆప‌రేష‌న్ ఎపిక్ ప్యూరీని స‌మ‌ర్థిస్తున్న‌ప్ప‌టికీ యుద్ధం … Read more