
Vaibhav suryavanshi: సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదంటూ ట్రోలింగ్?
Vaibhav suryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ సెమీఫైనల్ లో టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో టీమిండియా ఇంటి దారి పట్టగా బంగ్లాదేశ్ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు సమానంగా పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. Vaibhav suryavanshi Asia…
