Vaibhav suryavanshi: సున్నాకే 2 వికెట్లు.. వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించ‌లేదంటూ ట్రోలింగ్‌?

Vaibhav suryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ సెమీఫైనల్ లో టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో టీమిండియా ఇంటి దారి పట్టగా బంగ్లాదేశ్ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు సమానంగా పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. Vaibhav suryavanshi

Asia Cup Rising Stars Why did Vaibhav Suryavanshi not come out to bat in Super Over defeat to Bangladesh

అయితే ఈ సూపర్ ఓవర్ లో టీమిండియా ఒక్క పరుగు చేయకుండా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ ఒకే ఒక్క పరుగు సాధించి విజయం సాధించింది. అయితే ఈ సూపర్ ఓవర్ లో వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్ కొద్దిగా సీనియర్ ప్లేయర్లు బరిలోకి దిగారు. ఈ టోర్నమెంటులో సూర్యవంశీ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. Vaibhav suryavanshi

Also Read: Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC

అలాంటి వాడిని వదిలేసి, కెప్టెన్ జితేష్ శర్మ చెత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో టీమిండియా ఒక పరుగు చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దెబ్బకు టీమిండియా ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే ఇవాళ ఫైనల్ లో టీం ఇండియా ఉండేది. దీంతో జితేష్ శర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు. Vaibhav suryavanshi

Also Read: Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి త‌ర‌లింపు..మ‌ళ్లీ ఏం జ‌రిగిందంటే ?