Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి

Malla Reddy

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించ‌ని పరిణామం చోటు చేసుకుంది. మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి చేసినట్లు వార్త‌లు వస్తున్నాయి. ఈ త‌రుణంలోనే మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ తలకు గాయాలు అయ్యాయి. Malla Reddy DCC President Vajresh Yadav attacks Malla Reddy మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్ ప్రాంతంలో … Read more