Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి

Malla Reddy
Malla Reddy

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించ‌ని పరిణామం చోటు చేసుకుంది. మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి చేసినట్లు వార్త‌లు వస్తున్నాయి. ఈ త‌రుణంలోనే మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ తలకు గాయాలు అయ్యాయి. Malla Reddy

DCC President Vajresh Yadav attacks Malla Reddy

మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడారు. ఈ సమయంలో ప్రచార రథంలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటలు పెట్టార‌ట‌ డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్. Malla Reddy

Also Read: Jeevan Reddy: క‌రీంన‌గ‌ర్ కు రేవంత్ రెడ్డి.. జీవ‌న్ రెడ్డి ఘోర అవ‌మానం ?

పాటల సౌండ్ తగ్గించాలని కాంగ్రెస్ నాయకులను కోరారు బీఆర్ఎస్ నాయకులు. సౌండ్ తగ్గించకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం ముదిరి దాడి చేశారట‌ డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్.Malla Reddy

Also Read: Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత

Share your love