Pawan Kalyan: వంగవీటి రాధాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత.. ఏమన్నారంటే

Pawan Kalyan

విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక గ్రీటింగ్స్ అందజేశారు.