vijay is joker

That hero is a joker Shruti Haasan sensational comments

Shruti Haasan: ఆ హీరో ఓ జోకర్.. తండ్రి అండ చూసుకొని రెచ్చిపోతున్న శృతిహాసన్.!

Shruti Haasan: ఆ హీరో ఓ జోకర్ అంటూ శృతిహాసన్ తమిళ ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయేలా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు శృతిహాసన్ వ్యాఖ్యలపై ఆ హీరో అభిమానులు మండిపడుతున్నారు.మరి ఇంతకీ శృతిహాసన్ జోకర్ అంటూ పిలిచింది ఎవరినయ్యా అంటే తమిళ నటుడు రీసెంట్గా టీవీకే పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తలపతినే. That…